Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రితో లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ భేటీ


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ వినయ్ కుమార్ సక్సేనా న్యూఢిల్లీలో ఈ రోజు సమావేశమయ్యారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి కార్యాలయం  పొందుపరుస్తూ:
‘‘ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ వినయ్ కుమార్ సక్సేనా సమావేశమయ్యారు’’ అని పేర్కొంది.