Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రి అధ్యక్షతన సీసీఎస్ సమావేశం

ప్రధానమంత్రి అధ్యక్షతన సీసీఎస్ సమావేశం


ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నంబర్ 7, లోక్ కల్యాణ్ మార్గ్‌లో భద్రత విషయాల మంత్రివర్గ కమిటీ (సీసీఎస్) సమావేశానికి అధ్యక్షత వహించారు. పహల్‌గామ్‌లో ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో  ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:

‘‘పహల్‌గామ్‌లో ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో నంబర్ 7, లోక్ కల్యాణ్ మార్గ్‌లో జరిగిన సీసీఎస్ సమావేశానికి అధ్యక్షత వహించాను’’ అని తెలిపారు.