Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేసిన అమెరికా ఉపాధ్యక్షుడు


అమెరికా ఉపాధ్యక్షుడు శ్రీ జేడీ వాన్స్ ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు.  

భారత్అమెరికా సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యంలో సాధించిన పురోగతిని ప్రధానమంత్రిఉపాధ్యక్షుడు సమీక్షించారుఉన్నత స్థాయి సమావేశాల్లో కొనసాగుతున్న వేగాన్ని వారు గుర్తించారువాణిజ్యంరక్షణ రంగంకీలకమైనఅభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలుఇంధన భద్రతకీలకమైన ఖనిజాల రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేయడంలో తమ చిత్తశుద్ధిని పునరుద్ఘాటించారు.

పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయఅంతర్జాతీయ పరిణామాలపై తమ అభిప్రాయాలను వారు పంచుకున్నారు.

ఉపాధ్యక్షుడు వాన్స్శ్రీమతి ఉషా వాన్స్‌కు కుమారుడు జన్మించిన సందర్భంగా ప్రధానమంత్రి అభినందనలు తెలియజేశారువారి కుటుంబానికి ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపారు.

 

***