పిఎంఇండియా
అవగాహన ఒప్పందం లేదా ఉద్దేశ లేఖ (లెటర్ ఆఫ్ ఇంటెంట్)
|
1 |
కార్మిక వలసల రంగంలో సహకారంపై అవగాహన ఒప్పందం (ఎంఓయూ) |
|
2 |
రక్షణ రంగంలో సహకారాన్ని పెంపొందించే ఉద్దేశ లేఖ (లెటర్ ఆఫ్ ఇంటెంట్) |
|
3 |
డిజిటల్ సాంకేతికతలపై అవగాహన ఒప్పందం (ఎంఓయూ) |
|
4 |
ఉన్నత విద్యా, పరిశోధన రంగాలలో సహకారంపై అవగాహన ఒప్పందం (ఎంఓయూ) |
|
5 |
దృశ్య-శ్రవణ సృష్టి (ఆడియో-విజువల్ క్రియేషన్) రంగంలో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) |
|
6 |
కోషిసే సాంకేతిక విశ్వవిద్యాలయంలో కృత్రిమ మేధ విభాగంలో మొట్టమొదటి ఐసీసీఆర్ చైర్ ఏర్పాటు |
|
7 |
క్వాంటం కమ్యూనికేషన్, కీలక మౌలిక సదుపాయాల రక్షణ రంగంలో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) |
|
8 |
ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన పుణే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేచురోపతి, స్లోవాక్ హెల్త్ స్పా పీస్టానీ మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) |
|
9 |
విద్యార్థుల మార్పిడి కార్యక్రమాలు, ఉపకార వేతనాలు, పరిశోధనల సహకారం విషయంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఢిల్లీ, స్లోవాక్ సాంకేతిక విశ్వవిద్యాలయం మధ్య ఒప్పందం |
|
10 |
టూర్ ఆపరేటర్ల అసోసియేషన్ మధ్య పర్యాటక సహకారం |
|
11 |
ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ (ఐఎన్ఎస్ఏ), స్లోవాక్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (ఎస్ఏఎస్) మధ్య శాస్త్రీయ సహకార ఒప్పందం |
వరుస సంఖ్య | శీర్షిక |
|---|
ప్రకటనలు
|
1 |
ద్వైపాక్షిక సంబంధాలను ‘సమగ్ర భాగస్వామ్యం’ స్థాయికి పెంపొందించడం |
|
2 |
ఉగ్రవాద నిరోధక రంగంలో సంయుక్త వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు |
|
3 |
కాన్సులర్ డైలాగ్ యంత్రాంగం ఏర్పాటు |
***
A win-win for India-Slovakia friendship! https://t.co/HRKl4QhdTq
— Narendra Modi (@narendramodi) June 15, 2026