Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాన మంత్రిని కలిసిన శ‌ర‌ద్ ప‌వార్

ప్రధాన మంత్రిని కలిసిన శ‌ర‌ద్  ప‌వార్

ప్రధాన మంత్రిని కలిసిన శ‌ర‌ద్  ప‌వార్


మ‌హారాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి, మాజీ కేంద్ర మంత్రి శ్రీ శ‌ర‌ద్ ప‌వార్ – ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర‌మోదిని సోమ‌వారం క‌లిశారు. ఈ సంద‌ర్భంగా క‌ర‌వు ప‌రిస్థితుల‌పై ముఖ్యంగా మ‌హారాష్ట్రలో నెల‌కొన్న క‌ర‌వుపై ఇరువురు చ‌ర్చించారు.