Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాన మంత్రి భూటాన్ లో ఆధికారిక పర్యటన జరిపిన కాలం లో ఆదాన ప్రదానాలు చోటు చేసుకొన్న ఎమ్ఒయు/ఒప్పందం జాబితా


 

1

దక్షిణ ఆసియా ఉపగ్రహాన్ని ఉపయోగించుకోవడం కోసం  సాట్ కామ్ నెట్ వర్క్ ను ఏర్పాటు చేయడానికి రాయల్ గవర్నమెంట్ ఆఫ్ భూటాన్ యొక్క డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇన్ ఫర్ మేశన్ టెక్నాలజీ అండ్ టెలికం (డిఐటిటి)కి మరియు గవర్నమెంట్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా యొక్క భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఐఎస్ఆర్ఒ- ‘ఇస్రో’) కు మధ్య ఎమ్ఒయు

అంతరిక్ష విభాగం ఐఎస్ఆర్ఒ- ‘ఇస్రో’ ప్రధాన  కేంద్రం లోని సాట్ కామ్ – పిఒ,  డైరెక్టరు

ఇన్ ఫర్ మేశన్ ఎండ్ కమ్యూనికేశన్ స్ మంత్రిత్వ శాఖ లోని డిఐటిటి డైరెక్టరు

2

విమాన ప్రమాదం మరియు ఘటన దర్యాప్తు లకు సంబంధించిన సహకారం అంశం లో రాయల్ గవర్నమెంట్ ఆఫ్ భూటాన్ కు చెందిన మినిస్ట్రీ ఆఫ్ ఇన్ ఫర్ మేశన్ ఎండ్ కమ్యూనికేశన్స్ పరిధి లోని ఎయర్ ఏక్సిడంట్ ఇన్ వెస్టిగేశన్ యూనిట్ (ఎఎఐయు)కు మరియు రిపబ్లిక్ ఆఫ్ ఇండియా కు చెందిన పౌర విమానయాన మంత్రిత్వ శాఖ లోని ఎయర్ క్రాఫ్ట్ ఏక్సిడంట్ ఎండ్ ఇన్సిడంట్ ఇన్ వెస్టిగేశన్  కు మధ్య ఎమ్ఒయు

 

పౌర విమానయాన మంత్రిత్వ శాఖ లోని ఎయర్ క్రాఫ్ట్ ఏక్సిడంట్ ఎండ్ ఇన్ వెస్టిగేశన్ బ్యూరో (ఎఎఐబి) డైరెక్టర్ జనరల్ శ్రీ  అరబిందో హాండా

మినిస్ట్రీ ఆఫ్ ఇన్ ఫర్ మేశన్ ఎండ్ కమ్యూనికేశన్స్ లో తాత్కాలిక కార్యదర్శి శ్రీ పెమ్బా వాంగ్ చుక్

3

పీరింగ్ అగ్రిమెంట్ పై సమాచార, సాంకేతిక విజ్ఞానం మరియు టెలికం విభాగం (డ్రూక్ రిసర్చ్ ఎండ్ ఎడ్ యుకేశన్ నెట్ వర్క్)కు, ఇంకా ఇలెక్ట్రానిక్స్ ఎండ్ ఇన్ ఫర్ మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ లోని నేశనల్ ఇన్ ఫర్మేషన్ సెంటర్, నేశనల్ నాలిజ్ నెట్ వర్క్ ఆఫ్ ఇండియా (ఎన్ కెఎన్) కు మధ్య ఎమ్ఒయు

నేశనల్ నాలిజ్ నెట్ వర్క్ ప్రోజెక్ట్ డైరెక్టర్ శ్రీ ఆర్.ఎస్. మణి

ఇన్ ఫర్ మేశన్ ఎండ్ కమ్యూనికేశన్ స్ మంత్రిత్వ శాఖ లోని  డిఐటిటి డైరెక్టర్

శ్రీ జిగ్మే తేన్ జిన్

4

మాంగ్ దేఛూ పవర్ యొక్క విక్రయం మరియు కొనుగోలు ల కోసం ద్రూక్ గ్రీన్ పవర్ కార్పొరేశన్ లిమిటెడ్ కు మరియు పిటిసి ఇండియా లిమిటెడ్ కు మధ్య విద్యుత్తు కొనుగోలు ఒప్పందం

పిటిసి ఇండియా లిమిటెడ్ చైర్ మన్ ఎండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ దీపక్ అమితాభ్

డ్రూక్ గ్రీన్ పవర్ కార్పొరేశన్ లిమిటెడ్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ  దశో చెవాంగ్ రిన్ జిన్

5

జ్యుడీశియల్ ఎడ్ యుకేశన్ ఎండ్ మ్యూచువల్ ఎక్స్ చేంజెస్ అంశం లో సహకారాని కి సంబంధించి భోపాల్ లోని నేశనల్ జ్యుడీషియల్ అకాడమీ కి మరియు భూటాన్ నేశనల్ లీగల్ ఇన్స్ టిట్యూట్ కు మధ్య ఎమ్ఒయు

భూటాన్ లో భారతదేశం యొక్క రాయబారి కుమారి రుచిరా కాంబోజ్

భూటాన్ నేశనల్ లీగల్ ఇన్స్ టిట్యూట్ డైరెక్టర్ జనరల్, మాననీయ న్యాయమూర్తి శ్రీ లోబ్ జంగ్ రింగ్ జిన్ యార్ గే

6

లీగల్ ఎడ్ యుకేశన్ ఎండ్ రిసర్చ్ రంగాల లో విద్యా సంబంధమైనటువంటి మరియు సాంస్కృతిక పరమైనటువంటి రాక పోక ల కోసం భారతదేశం లోని బెంగళూరు లో గల నేశనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ కి మరియు భూటాన్ లోని థింపూ లో గల జిగ్మే సింగ్ యే వాంగ్ చుక్ స్కూల్ ఆఫ్ లా కు మధ్య ఎంఒయు

ఎఫ్ఎసి ఉప కులపతి, ఆచార్య  (డా.) శ్రీ ఎమ్.కె. రమేశ్.  

జిగ్మే సింగ్ యే వాంగ్ చుక్ స్కూల్ ఆఫ్ లా డీన్ శ్రీ సంగాయ్ దోర్ జీ

7

ఇండియన్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాన్ పుర్ కు మరియు రాయల్ యూనివర్సిటీ ఆఫ్ భూటాన్ కు మధ్య ఎమ్ఒయు

ఇండియన్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాన్ పుర్  డైరెక్టర్, ఆచార్య శ్రీ అభయ్ కరందీకర్.

రాయ‌ల్ యూనివ‌ర్సిటీ ఆఫ్ భూటాన్ ఉప కులపతి శ్రీ నిదుప్ దోర్ జీ

8

ఇండియన్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బాంబే కు మరియు రాయ‌ల్ యూనివ‌ర్సిటీ ఆఫ్ భూటాన్ కు మధ్య ఎమ్ఒయు

ఇండియన్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బాంబే డైరెక్టర్ ఆచార్య శ్రీ శుభాశీస్ చౌధరి

రాయ‌ల్ యూనివ‌ర్సిటీ ఆఫ్ భూటాన్ ఉప కులపతి శ్రీ నిదుప్ దోర్ జీ

9

నేశనల్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సిల్ చర్ కు మరియు రాయ‌ల్ యూనివ‌ర్సిటీ ఆఫ్ భూటాన్ కు మధ్య ఎమ్ఒయు

నేశనల్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సిల్ చర్ డైరెక్టర్ శ్రీ

శివాజీ బంద్యోపాధ్యాయ్

రాయ‌ల్ యూనివ‌ర్సిటీ ఆఫ్ భూటాన్ ఉప కులపతి శ్రీ నిదుప్ దోర్ జీ

10

ఇండియన్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఢిల్లీ కి మరియు రాయ‌ల్ యూనివ‌ర్సిటీ ఆఫ్ భూటాన్ కు మధ్య ఎమ్ఒయు

ఇండియన్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఢిల్లీ కి చెందిన ఆచార్య శ్రీ వి. రామ్ గోపాల్ రావు.  

రాయ‌ల్ యూనివ‌ర్సిటీ ఆఫ్ భూటాన్ ఉప కులపతి శ్రీ నిదుప్ దోర్ జీ

సం. ఎంఒయు/ఒప్పందం యొక్క పేరు భారతదేశం పక్షాన సంతకం చేసిన వ్యక్తులు భూటాన్ పక్షాన సంతకం చేసిన వ్యక్తులు