పిఎంఇండియా
ప్రముఖ టీవీ ఛానెల్ నిర్వహించిన పాటల పోటీలో ( సీజన్ 2 ఇండియన్ ఐడల్ జూనియర్ ) విజేతగా నిలిచిన అనన్యా శ్రీతమ్ నందా ఈ రోజు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు. భవిష్యత్ లో మరిన్ని అద్భుత విజయాలు సాధించాలని ప్రధాని ఆమెను అభినందించారు.
PM @narendramodi met Ananya Sritam Nanda, the winner of Indian Idol Junior (Season 2). pic.twitter.com/HG6QQA4kpG
— PMO India (@PMOIndia) September 15, 2015