Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌ధాన మంత్రి మణిపూర్ ప్రజలకు రాష్ట్ర అవతరణ దిన శుభాకాంక్షలు తెలిపార


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మణిపూర్ ప్రజలకు వారి రాష్ట్ర అవతరణ దినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

“మణిపూర్ ప్రజలకు ఇవే రాష్ట్ర అవతరణ దిన శుభాభినందనలు.

మణిపూర్ సంతోషం, సమృద్ధి లతో అలరారుతుందని నేను ఆశిస్తున్నాను” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

***