Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌ధాన మంత్రి లోహ్రీ పండుగ సందర్భంగా ప్రజలకు అభినందనలు తెలిపారు


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ లోహ్రీ పండుగ సందర్భంగా ప్రజలకు శుభాభినందనలు తెలిపారు.

“ఆనందదాయకమైన లోహ్రీ. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలోనూ సంతోషాన్ని, చక్కటి ఆరోగ్యాన్ని, సమృద్ధినీ ప్రసాదించుగాక. ਲੋਹੜੀ ਦੇ ਸ਼ੁਭ ਦਿਹਾੜੇ ਦੀਆਂ ਸਮੂਹ ਦੇਸ਼ ਵਾਸੀਆਂ ਨੂੰ ਲੱਖ-ਲੱਖ ਵਧਾਈਆਂ। ਰੱਬ ਕਰੇ ਇਹ ਤਿਉਹਾਰ ਤੁਹਾਡੇ ਸਾਰਿਆਂ ਦੀ ਜ਼ਿੰਦਗੀ ਵਿੱਚ ਖੁਸ਼ੀਆਂ-ਖੇੜੇ ਲੈ ਕੇ ਆਵੇ।” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

*****