Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌పంచ ఆటోమోటివ్ కంపెనీల నాయ‌కుల తో స‌మావేశ‌మైన‌ ప్ర‌ధాన మంత్రి


ప్ర‌పంచం న‌లుమూల‌ల నుండి విచ్చేసిన వివిధ ఆటోమోటివ్ కంపెనీలు మ‌రియు ర‌వాణా కంపెనీల‌కు చెందిన నాయ‌కుల తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న్యూ ఢిల్లీ లో సమావేశమయ్యారు.

టొయోటా, ఎస్ఎఐసి మోటర్ కార్పొరేశన్ షంఘయి, బాష్‌, ఎబిబి లిమిటెడ్‌, హ్యుండ‌యి మోటర్ కంపెనీ, ఫోర్డ్ స్మార్ట్ మొబిలిటీ ఎల్ఎల్‌సి ఇంకా ఊబ‌ర్ ఏవియేశన్ ల వంటి వివిధ కంపెనీలతో కూడిన ఉన్న‌త స్థాయి ప్ర‌తినిధివ‌ర్గం ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి తో భేటీ అయింది.

న్యూ ఢిల్లీ లో జ‌రుగుతున్న ద గ్లోబ‌ల్ మొబిలిటీ స‌మిట్- ‘మూవ్’ లో ఈ కంపెనీలు పాలుపంచుకొంటున్నాయి.

**