పిఎంఇండియా
పర్యటక రంగం లో భారతదేశం మరియు క్రోయేశియా మధ్య అవగాహనపూర్వక ఒప్పందానికి (ఎంఒయు) ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఎక్స్-పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది.
ఈ ఎంఒయు పర్యటక రంగం లో సహకారాన్ని పెంపొందించుకోవడం కోసం ఒక సంస్థాగత వ్యవస్థ ను ఏర్పాటు చేయడం లో ఉభయ పక్షాల కు సహాయకారి కానుంది.
ఈ ఎంఒయు పై 2019వ సంవత్సరం మార్చి నెల 26వ తేదీ న క్రోయేశియా ను భారత రాష్ట్రపతి సందర్శించిన సందర్భం గా సంతకాలు జరిగాయి.