Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బాంగ్లాదేశ్ ప్రధాని భారతదేశాని కి ఆధికారిక సందర్శన కు విచ్చేసిన సందర్భం లో ఆదాన ప్ర‌దానం జ‌రిగిన‌ ఎంఒయు లు/ ఒప్పందాల జాబితా


 

1.

మోంగ్ లా, ఇంకా చట్టోగ్రామ్ నౌకాశ్రయాల వినియోగానికి ఉద్దేశించిన ప్రామాణిక నిర్వహణ విధానం (ఎంఒపి)   

శ్రీ సయ్యద్ మువజ్జమ్ అలీ, భారతదేశం లో బాంగ్లాదేశ్ తరఫు హై కమిషనర్

శ్రీ గోపాల కృష్ణ, కార్యదర్శి, శిప్పింగ్ మంత్రిత్వ శాఖ

2.

త్రిపుర లోని సాబ్రూమ్ పట్టణ త్రాగునీటి సరఫరా కై ఫేనీ నది లో నుండి భారతదేశం 1.82 క్యూసెక్ ల జలాల ను వినియోగించుకోవడానికి సంబంధించిన ఎంఒయు

శ్రీ కబీర్ బిన్ అన్వర్, కార్యదర్శి, జల వనరుల మంత్రిత్వ శాఖ

శ్రీ ఉపేంద్ర ప్రసాద్ సింహ్, కార్యదర్శి, జల వనరుల మంత్రిత్వ శాఖ

3.

బాంగ్లాదేశ్ కు ఇచ్చిన భారత ప్రభుత్వం ఇచ్చిన లైన్ ఆఫ్ క్రెడిట్స్ (ఎల్ఒసి) అమలు కు ఉద్దేశించిన ఒప్పందం

శ్రీ ఎండి. శహర్ యార్ కాదర్ సిద్ధీకీ, సంయుక్త కార్యదర్శి, ఎకనామిక్ రిలేషన్స్ డివిజన్, ఆర్థిక మంత్రిత్వ శాఖ

 

శ్రీమతి రీవా గాంగులీ దాస్, బాంగ్లాదేశ్ లో భారతదేశం హై కమిషనర్

4.

యూనివర్సిటీ ఆఫ్ ఢాకా కు మరియు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కు మధ్య ఎంఒయు

ప్రొఫెసర్ డాక్టర్ ఎండి. అఖ్తరుజ్ జమాన్, ఉప కులపతి, యూనివర్సిటీ ఆఫ్ ఢాకా   

శ్రీమతి రీవా గాంగులీ దాస్, బాంగ్లాదేశ్ లో భారతదేశం హై కమిషనర్

5.

సాంస్కృతిక ఆదాన ప్రదాన కార్యక్రమం – నవీనీకరణ

డాక్టర్ అబూ హేనా ముస్తఫా కమాల్, కార్యదర్శి, సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ

శ్రీమతి రీవా గాంగులీ దాస్, బాంగ్లాదేశ్ లో భారతదేశం హై కమిషనర్

6.

యువజన వ్యవహారాల లో సహకారాని కి ఉద్దేశించిన ఎంఒయు

శ్రీ ఎండి. అఖ్తర్ హుస్సేన్, కార్యదర్శి, యువత మరియు క్రీడల మంత్రిత్వ శాఖ

శ్రీమతి రీవా గాంగులీ దాస్, బాంగ్లాదేశ్ లో భారతదేశం హై కమిషనర్

7.

కోస్తా తీర ప్రాంతం లో నిఘా వ్యవస్థ ను ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించిన ఎంఒయు

శ్రీ ముస్తఫా కమాలుద్దీన్, సీనియర్ సెక్రెటరీ, దేశీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

శ్రీమతి రీవా గాంగులీ దాస్, బాంగ్లాదేశ్ లో భారతదేశం హై కమిషనర్

వ. సం. ఎంఒయు /ఒప్పందం / ఒడంబడిక యొక్క పేరు బాంగ్లాదేశ్ పక్షం నుండి వీటిని అందుకోనున్న వ్యక్తి భారతదేశం వైపు నుండి  స్వీకరించే వ్యక్తి

 

**