Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారతదేశం అంతటా వివిధ పండుగ ల సందర్భం గా ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి


భారతదేశ వ్యాప్తం గా విభిన్నమైన పండుగల ను పురస్కరించుకొని ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

‘‘ప్రతి ఒక్కరి కి ఆనందదాయక మకర సంక్రాంతి.

పొంగల్ ను పురస్కరించుకొని శుభకామనలు.

మాఘ్ బిహు ప్రత్యేక సందర్భం లో ఇవే శుభాకాంక్షలు.

సంతోషదాయకమైన ఉత్తరాయణం.

రానున్న కాలాల్లో మీరందరూ నూతన ప్రగతి శిఖరాలను అందుకొందురుగాక’’ అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.