Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారతదేశం స్వాతంత్య్ర‌ దినోత్సవ సందర్భం గా దేశ ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి


భారతదేశం స్వాతంత్య్ర‌ దినోత్సవ సందర్భం గా దేశ ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

“सभी देशवासियों को स्वतंत्रतादिवस की हार्दिक शुभकामनाएं। जय हिंद!

నా తోటి భారతీయులు అందరికీ ఇవే స్వాతంత్ర్య దిన శుభాకాంక్షలు. జయ్ హింద్’’ అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

*******