Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారతదేశ పూర్వ ప్రధాని శ్రీ మొరార్ జీ దేశాయ్ జయంతి సందర్భం లో ఆయన కు నివాళులు అర్పించిన ప్రధాన మంత్రి


భారతదేశ పూర్వ ప్రధాని శ్రీ మొరార్ జీ దేశాయ్ జయంతి సందర్భం గా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు నివాళులు అర్పించారు. ‘‘ఆయన ఎల్లవేళ ల సిద్ధాంతాలు మరియు క్రమశిక్షణ పై ఆధారపడినటువంటి రాజకీయాల ను నడిపారు; దీనికి గాను ఆయన ను ఎప్పటికీ స్మరించుకోవడం జరుగుతోంది’’ అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.