Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారత ప్రధానికి రష్యాలో అపురూప కానుక

భారత ప్రధానికి రష్యాలో అపురూప కానుక


రష్యా అధ్యక్షుడు పుతిన్, భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ తో రష్యాలోని క్రెమ్లిన్లో గురువారం భేటీ అయ్యారు. భారత ప్రదాని కి గౌరవ సూచకంగా రష్యా అధ్యక్షుడు, పుతిన్ జాతి పిత మహాత్మా గాంధీ డెయిరీలోని ఒక పుటను శ్రీ నరేంద్రమోడీకి ఈ సందర్భంగా బహుమతిగా ఇచ్చారు. ఈ పుటలో మహాత్మా గాంధీ స్వయంగా రాసిన నోట్సు ఉంది.

అంతే కాకుండా 18 వ శతాబ్దపు అపురూపమైన ఖడ్గాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్, భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీకి బహుమతిగా అందించారు. బెంగాలు ప్రాంతానికి చెందిన ఈ ఖడ్గంపై వెండితో రూపొందించిన ఆర్ట్ వర్కు ఆకర్షణీయంగా ఉంది.