పిఎంఇండియా
భారత యువత ధైర్యాన్ని, సంకల్పాన్ని ప్రశంసిస్తూ.. ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.
‘‘ప్రాప్యాపదం న వ్యథతే కదాచిదుద్యోగమన్విచ్ఛతి చాప్రమత్తః।
దుఃఖం చ కాలే సహతే మహాత్మా ధురన్ధరస్తస్య జితాః సపత్నాః॥’’
ధైర్యం, ఆత్మవిశ్వాసం, అవిశ్రాంత కృషి ద్వారా మన యువత చారిత్రక విజయాలు సాధిస్తోందని శ్రీ మోదీ అన్నారు. ఇదే వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశానికి ఉన్న గొప్ప బలమని పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి పోస్టు:
‘‘ప్రస్తుతం మన యువత ధైర్యం, ఆత్మవిశ్వాసం, అవిశ్రాంత కృషితో చారిత్రక విజయాలు సాధిస్తోంది. ఇదే అభివృద్ధి చెందుతున్న భారతదేశానికి ఉన్న అతి పెద్ద బలం.
ప్రాప్యాపదం న వ్యథతే కదాచిదుద్యోగమన్విచ్ఛతి చాప్రమత్తః।
దుఃఖం చ కాలే సహతే మహాత్మా ధురన్ధరస్తస్య జితాః సపత్నాః॥’’
आज हमारे युवा साथी धैर्य, आत्मविश्वास और अथक परिश्रम से ऐतिहासिक सफलता हासिल कर रहे हैं। यही विकसित हो रहे भारत की सबसे बड़ी ताकत है।
— Narendra Modi (@narendramodi) July 20, 2026
प्राप्यापदं न व्यथते कदाचिदुद्योगमन्विच्छति चाप्रमत्तः।
दुःखं च काले सहते महात्मा धुरन्धरस्तस्य जिताः सपत्नाः॥ pic.twitter.com/MzCKdHL1EL