పిఎంఇండియా
భారతదేశానికి, వియత్నామ్ కు మధ్య ఆర్థిక సహకారం మరియు వ్యాపార సహకారానికి సంబంధించిన ఒక అవగాహనపూర్వక ఒప్పదం (ఎమ్ఒయు) పై సంతకాలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
భారతదేశానికి, వియత్నామ్ కు మధ్య ద్వైపాక్షిక వ్యాపారాన్ని మరియు ఆర్థిక సహకారాన్ని మరింత విస్తరించడంలో ఈ ఎమ్ఒయు తోడ్పడనుంది.
****