Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మంచి ఆలోచనలు, మాటలు, పనులను ప్రోత్సహించాల్సిన ప్రాధాన్యాన్ని తెలియజెప్పే సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి


ఆలోచన, మాట, పనుల్లో నిరంతర సాధన ఒకరి వ్యక్తిత్వాన్ని, జీవిత ప్రయణాన్ని ఎలా తీర్చిదిద్దుతుందో వివరించే సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు. 

సామాజిక మాధ్యయం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఇలా రాశారు:

“కర్మణా మనసా వాచా యదభీక్షణం నిషేవతే | 

తదేవాపహరత్యేనం తస్మాత్ కల్యాణమాచరేత్ ||” 

పనులు, ఆలోచనలు, మాటల ద్వారా ఒక వ్యక్తి చేసే నిరంతర సాధన వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతుంది. ఆ మార్గంలో వారిని ముందుకు నడిపిస్తుంది. అందుకే.. ప్రతి ఒక్కరూ తమ ఆలోచనలు, మాటల్లో ఎప్పుడూ మంచి విషయాలకు మాత్రమే స్థానం ఇవ్వాలి.

 

***

MJPS/SS/PRK