పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు మధ్య ప్రదేశ్ స్థాపన దినం సందర్భం గా ఆ రాష్ట్ర ప్రజల కు శుభాకాంక్షలు తెలిపారు.
మధ్య ప్రదేశ్ ను 1956వ సంవత్సరం నవంబర్ 1వ తేదీ నాడు స్థాపించడం జరిగింది.
‘‘ప్రాకృతిక వనరులు విస్తారం గా ఉన్నటువంటి, సుసంపన్న, వైవిధ్యభరితమైన సంస్కృతి ని కలిగినటువంటి ఈ రాష్ట్రం తన పురోగతి పథం లో మునుముందుకు సాగిపోవుగాక’’ అని ప్రధాన మంత్రి ఒక సందేశం లో పేర్కొన్నారు.
मध्य प्रदेश के स्थापना दिवस पर राज्य के निवासियों को हार्दिक शुभकामनाएं। मैं कामना करता हूं कि प्राकृतिक संपदा से परिपूर्ण और सांस्कृतिक विरासत से समृद्ध यह प्रदेश निरंतर प्रगति और विकास की राह पर आगे बढ़े।
— Narendra Modi (@narendramodi) November 1, 2019