Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మహాశివరాత్రి నాడు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మహాశివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

“పావనమైన ఈ మహాశివరాత్రి పర్వదినం నాడు దేశప్రజలందరికీ హర్దిక శుభాకాంక్షలు” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

***