పిఎంఇండియా
దేశవ్యాప్తంగా మహిళలకు ఉద్యోగాల కల్పన సూచి చెప్పుకోదగిన స్థాయిలో వృద్ధి చెందిందని వివరించిన వ్యాసాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.
మహిళల్లో ఉద్యోగ కల్పన సూచి 2017లో 22 శాతంగా ఉండగా, 2025 లో 39 శాతానికి పెరిగిందని కేంద్ర మంత్రి శ్రీ మన్సుఖ్ మాండవియా పేర్కొన్నట్లు ప్రధాని తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి ఇలా పొందుపరిచారరు..:
‘‘మహిళల ఉద్యోగ కల్పన సూచి 2017లో 22 శాతంగా ఉండగా, 2025లో 39 శాతానికి పెరిగింది: కేంద్ర మంత్రి శ్రీ మన్సుఖ్ మాండవియా’’
Women’s employment rate rises to 39% in 2025 from 22% in 2017: Union Minister @mansukhmandviyahttps://t.co/xO2CKePSKM
— PMO India (@PMOIndia) April 29, 2026
via NaMo App pic.twitter.com/QrNUSqaZr9