పిఎంఇండియా
మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్ లో రజతాన్ని సాధించినందుకు అంజుమ్ మౌద్ గిల్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
‘‘మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్ లో రజతం సాధించినందుకు అంజుమ్ మౌద్ గిల్ ను చూసి గర్విస్తున్నాను’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
Proud of Anjum Moudgil for bagging the Silver in the women's 50m Rifle 3 Positions event: PM @narendramodi #GC2018 pic.twitter.com/NaAzBdhT4T
— PMO India (@PMOIndia) April 13, 2018