పిఎంఇండియా
మాజీ ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ పొందుపరుస్తూ :
‘‘మాజీ ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
Paying homage to former Prime Minister Pandit Jawaharlal Nehru on his death anniversary.
— Narendra Modi (@narendramodi) May 27, 2026