Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మిలాద్- ఉన్- నబీ నాడు దేశ ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి


 

మిలాద్ఉన్ నబీ ఈ రోజు కావడం తో దేశ ప్రజల కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

‘‘ ఇవే మిలాద్ఉన్ నబీ శుభాకాంక్షలు.  ఈ దినం ప్రవక్త మహమ్మద్ భావాల తో ప్రేరణ ను పొంది సమాజం లో కరుణ ను మరియు సద్భావన తాలూకు స్ఫూర్తి ని పెంపొందించుగాక.  సర్వత్రా శాంతి వర్ధిల్లుగాక’’ అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.