Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మిషన్ దృష్టిని విజయవంతంగా ప్రారంభించిన గెలాక్సీఐని అభినందించిన ప్రధానమంత్రి


మిషన్ దృష్టిని విజయవంతంగా ప్రారంభించిన గెలాక్సీఐ వ్యవస్థాపకులకుమొత్తం బృందానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

భారత అంతరిక్ష ప్రయాణంలో గెలాక్సీ చేపట్టిన మిషన్ దృష్టి‘ కీలక విజయమని ప్రధానమంత్రి పేర్కొన్నారుప్రపంచంలోనే తొలి ఆప్టోసార్ ఉపగ్రహందేశంలోనే అతిపెద్ద ప్రైవేటు ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించడం… ఆవిష్కరణల పట్లదేశ నిర్మాణం పట్ల యువత అభిరుచికి నిదర్శనమని శ్రీ మోదీ ప్రధానంగా ప్రస్తావించారుగెలాక్సీ వ్యవస్థాపకులకువారి బృందానికి ప్రధానమంత్రి హృదయపూర్వక అభినందనలుశుభాకాంక్షలూ తెలిపారు.

ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

గెలాక్సీఐ చేపట్టిన మిషన్ దృష్టి‘ మన అంతరిక్ష ప్రయాణంలో కీలక విజయంగా నిలుస్తుందిప్రపంచంలోనే తొలి ఆప్టోసార్ ఉపగ్రహందేశంలోనే అతిపెద్ద ప్రైవేటు ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించడం… ఆవిష్కరణల పట్లదేశ నిర్మాణం పట్ల మన యువత అభిరుచికి నిదర్శనం.

గెలాక్సీఐ వ్యవస్థాపకులకువారి బృందమంతటికీ హృదయపూర్వక అభినందనలుశుభాకాంక్షలు.