పిఎంఇండియా
ముంబయి లో అగ్ని ప్రమాదంలో ప్రాణ నష్టం సంభవించినందుకు గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వేదనను వ్యక్తం చేశారు.
“ముంబయి లో జరిగిన అగ్ని ప్రమాదం పట్ల వ్యథ చెందుతున్నాను. ఈ దు:ఖ సమయంలో ఆప్తులను కోల్పోయిన కుటుంబాల శోకంలో నేను పాలుపంచుకొంటున్నాను. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆ ఈశ్వరుడిని ప్రార్థిస్తున్నాను” అని ప్రధాన మంత్రి అన్నారు.
Anguished by the fire in Mumbai. My thoughts are with the bereaved families in this hour of grief. I pray that those injured recover quickly: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 29, 2017