Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ముంబ‌యి లో 26/11 న జరిగిన ఉగ్ర‌వాద దాడుల లో మృతుల‌కు నివాళులు అర్పించిన ప్ర‌ధాన మంత్రి


ముంబ‌యి లో 26/11 న జరిగిన ఉగ్ర‌వాదుల దారుణ దాడుల లో ప్రాణాలు కోల్పోయిన వారి కి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నివాళులు అర్పించారు.

“ముంబ‌యి లో 26/11 న జరిగిన ఉగ్ర‌వాదుల దారుణ దాడుల లో ప్రాణాలు కోల్పోయిన వారికి ఇవే నా వివాళులు. ఆప్తుల‌ను కోల్పోయిన కుటుంబాల‌ సభ్యులకు సంఘీభావాన్ని వ్య‌క్తం చేద్దాం. ముంబ‌యి దాడుల లో ఉగ్ర‌వాదుల కు ఎదురొడ్డి పోరాడిన మన సాహ‌సిక పోలీసు బల‌గాలకు మ‌రియు భ‌ద్ర‌త ద‌ళాల‌కు దేశ ప్ర‌జ‌లు కృత‌జ్ఞ‌త పూర్వ‌కం గా శిర‌స్సు ను వంచి ప్రణామాలు ఆచ‌రిస్తున్నారు” అని ఒక సందేశం లో ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.