Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మ‌ణిపుర్ స్థాప‌క దినం నాడు ఆ రాష్ట్రాని కి అభినంద‌న‌లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న‌ మ‌ణిపుర్ స్థాప‌క దినం సంద‌ర్భం లో ఆ రాష్ట్ర ప్ర‌జ‌ల కు అభినంద‌న‌ లు తెలిపారు.

ప్ర‌ధాన మంత్రి “మ‌ణిపుర్ హుషారైన సంస్కృతి కి ప్ర‌సిద్ధిగాంచింది. మ‌ణిపుర్ ప్ర‌జ‌లు వేరు వేరు రంగాల లో పేరెన్నికగ‌న్నారు. రానున్న కాలాల లో ఈ రాష్ట్రం మ‌రింత పురోగ‌తి ని సాధించు గాక” అని ట్విటర్ లో వ్రాసిన ఒక సందేశం లో పేర్కొన్నారు.

**********