Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మ‌హాత్మ గాంధీ కి, లాల్ బహాదుర్ శాస్త్రి గారికి వారి జ‌యంతి నాడు నివాళులు అర్పించిన ప్ర‌ధాన మంత్రి


మ‌హాత్మ గాంధీ కి, లాల్ బహాదుర్ శాస్త్రి గారికి వారి జ‌యంతి సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నివాళులు అర్పించారు.

ప్ర‌ధాన మంత్రి ఒక సందేశం లో ఈ కింది విధంగా పేర్కొన్నారు:-

“गांधी जयंती पर राष्ट्रपिता को शत्-शत् नमन। आज से हम पूज्य बापू के 150वें जयंती वर्ष में प्रवेश कर रहे हैं। उनके सपनों को पूर्ण करने का हम सभी के पास यह एक बहुत बड़ा अवसर है।

सौम्य व्यक्तित्व, कुशल नेतृत्व एवं बुलंद हौसले के प्रतीक लाल बहादुर शास्त्री जी को उनकी जयंती पर विनम्र श्रद्धांजलि।’’

**