Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రక్షా బంధన్ సందర్భం గా దేశ ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి


రక్షా బంధన్ సందర్భం గా దేశ ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

‘‘మీకు అందరికీ రక్షా బంధన్ యొక్క హార్దిక శుభకామనలు. మంగళప్రదమైనటువంటి రక్షా బంధన్ రోజు న ఇవే శుభాకాంక్షలు’’ అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

*******