పిఎంఇండియా
రాజస్థాన్ లోని జోధ్ పుర్ లో జరిగిన ఒక ప్రమాదం లో ప్రాణ నష్టం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కలత చెందారు. ‘‘రాజస్థాన్ లోని జోధ్ పుర్ లో భయానకమైన రోడ్డు ప్రమాదం జరిగిందని తెలుసుకోవడం చాలా విచారాన్ని కలిగించింది’’ అని ఆయన ట్విటర్ లో పొందుపరచిన ఒక సందేశం లో పేర్కొన్నారు. ఈ ప్రమాద ఘటన లో ప్రాణాల ను కోల్పోయిన వారి యొక్క కుటువంబ సభ్యుల కు ఆయన తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం లో గాయపడ్డ వ్యక్తులు త్వరిత గతి న కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
राजस्थान के जोधपुर में हुए भीषण सड़क हादसे के बारे में जानकर अत्यंत दुख हुआ है। इस दुर्घटना में जिन-जिन लोगों की जान गई है, मैं उनके परिजनों के प्रति अपनी संवेदना प्रकट करता हूं, साथ ही घायलों के जल्द से जल्द स्वस्थ होने की कामना करता हूं: PM @narendramodi
— PMO India (@PMOIndia) March 14, 2020