రాజస్థాన్.. ఝుంఝునులో ఓ దుర్ఘటన కారణంగా ప్రాణనష్టం జరిగినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని తెలిపారు.
ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు పీఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి రూ.2 లక్షల వంతున పరిహారాన్ని ఇస్తామని, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున అందిస్తామని ప్రధానమంత్రి ప్రకటించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘రాజస్థాన్లోని ఝుంఝునులో దుర్ఘటన కారణంగా ప్రాణనష్టం జరిగిందని తెలిసి బాధపడ్డాను. ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేస్తున్నాను.
మృతుల కుటుంబాలకు పీఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి రూ.2 లక్షల వంతున పరిహారాన్ని చెల్లిస్తారు. గాయపడిన వారికి రూ.50,000 చొప్పున అందిస్తారు: ప్రధానమంత్రి నరేంద్రమోదీ’’ అని పేర్కొన్నారు.
Saddened by the loss of lives due to a mishap in Jhunjhunu, Rajasthan. My condolences to the bereaved families. May the injured recover at the earliest. An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each of those who lost their lives. The injured would be given Rs. 50,000: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 2, 2026