Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రాజస్థాన్ వ్యవస్థాపక దినం సందర్భంగా రాజస్థాన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి


‘రాజస్థాన్ దివస్’ సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.

“గౌరవప్రదమైన ఇతిహాసం, దివ్యమైన సంస్కృతి తో అలరారుతున్న వీరులతో నిండిన భూమి రాజస్థాన్. ఈ రాష్ట్రం అవతరణ దినం సందర్భంగా రాజస్థాన్ వాసులకు అనేకానేక శుభాకాంక్షలు” అని తన సందేశంలో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

***