Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ శ్రీ హరివంశ్ శుభాకాంక్షలు… కృతజ్ఞతలు తెలిపిన ప్రధానమంత్రి


తనకు శుభాకాంక్షలు తెలిపిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ శ్రీ హరివంశ్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారుదేశం కోసం మరింత అంకితభావంవిశ్వసనీయతనిబద్ధతతో పనిచేసేందుకు ఈ సందర్భం తనకు స్ఫూర్తినిస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

సబ్‌ కా సాత్సబ్‌ కా వికాస్‘ మంత్రం స్ఫూర్తిగా భారత సర్వతోముఖాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

గౌరవనీయ హరివంశ్ గారూమీ ఆత్మీయ శుభాకాంక్షలకు నా హృదయపూర్వక ధన్యవాదాలుఈ సందర్భం దేశం పట్ల మరింత అంకితభావంతోవిశ్వాసంతోనిబద్ధతతో పనిచేయడానికి మాకు స్ఫూర్తినిస్తుందిసబ్ కా సాథ్సబ్ కా వికాస్‘ మంత్రం స్ఫూర్తిగా భారత సర్వతోముఖాభివృద్ధికి మేం కట్టుబడి ఉన్నాం’’.

***