పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కర్ణాటక, కేరళ, మధ్య ప్రదేశ్, ఛత్తీస్ గఢ్, పంజాబ్ మరియు హరియాణా ల రాష్ట్ర అవతరణ దినం సందర్భంగా శుభకామనలు తెలిపారు.
“ಕರ್ನಾಟಕ ಬಹಳ ಸುಂದರ ರಾಜ್ಯವಾಗಿದ್ದು, ಭಾರತದ ಪ್ರಗತಿಗೆ ಉತ್ತಮ ಕೊಡುಗೆ ನೀಡಿದೆ. ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯೋತ್ಸವದ ಶುಭ ಸಂದರ್ಭದಲ್ಲಿ ರಾಜ್ಯದ ಜನತೆಗೆ ನನ್ನ ಶುಭಾಶಯಗಳು.
കേരളത്തിലെ സഹോദരീസഹോദരന്മാർക്ക് കേരളപ്പിറവിയാശംസകൾ. സംസ്ഥാനം പുരോഗതിയുടെ കൂടുതൽ ഉയരങ്ങൾ താണ്ടട്ടെയെന്ന് ഞാൻ പ്രാർത്ഥിക്കുന്നു.
వికాస పథంలో క్రమం తప్పక కొత్త మైలురాళ్లను అధిగమిస్తున్న మధ్య ప్రదేశ్ వాసులకు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అనేకానేక శుభాకాంక్షలు.
ప్రకృతి సౌందర్యంతో సమృద్ధమైన మరియు అభివృద్ధి దిశగా దూసుకువెళ్తున్న ఛత్తీస్ గఢ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు హార్దిక శుభాభినందనలు.
ਪੰਜਾਬ ਦੇ ਲੋਕਾਂ ਨੂੰ ਸੂਬੇ ਦੀ 50ਵੀਂ ਵਰੇਗੰਢ ਮੌਕੇ ਰਾਜ ਦਿਹਾੜੇ ਦੀਆਂ ਨਿੱਘੀਆਂ ਵਧਾਈਆਂ| ਆਉਂਦੇ ਸਾਲਾਂ ‘ਚ ਰਾਜ ਦੇ ਵਿਕਾਸ ਲਈ ਮੈਂ ਅਰਦਾਸ ਕਰਦਾ ਹਾਂ|
పురోగతి బాటలో కొత్త కొత్త విజయాలను నమోదు చేస్తున్న హరియాణా ప్రజలకు స్వర్ణ జయంతి స్థాపన దివస్ సందర్భంగా ఇవే నా హృదయపూర్వక శుభాకాంక్షలు” అని ప్రధాన మంత్రి తన సందేశాలలో పేర్కొన్నారు.
ಕರ್ನಾಟಕ ಬಹಳ ಸುಂದರ ರಾಜ್ಯವಾಗಿದ್ದು, ಭಾರತದ ಪ್ರಗತಿಗೆ ಉತ್ತಮ ಕೊಡುಗೆ ನೀಡಿದೆ. ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯೋತ್ಸವದ ಶುಭ ಸಂದರ್ಭದಲ್ಲಿ ರಾಜ್ಯದ ಜನತೆಗೆ ನನ್ನ ಶುಭಾಶಯಗಳು
— Narendra Modi (@narendramodi) November 1, 2016
കേരളത്തിലെ സഹോദരീസഹോദരന്മാർക്ക് കേരളപ്പിറവിയാശംസകൾ. സംസ്ഥാനം പുരോഗതിയുടെ കൂടുതൽ ഉയരങ്ങൾ താണ്ടട്ടെയെന്ന് ഞാൻ പ്രാർത്ഥിക്കുന്നു.
— Narendra Modi (@narendramodi) November 1, 2016
विकास के पथ पर लगातार नए कीर्तिमान स्थापित कर रहे मध्यप्रदेश के लोगों को स्थापना दिवस की बहुत-बहुत बधाई।
— Narendra Modi (@narendramodi) November 1, 2016
प्राकृतिक सौंदर्य से भरपूर एवं उन्नति की ओर अग्रसर छत्तीसगढ़ के स्थापना दिवस पर लोगों को हार्दिक बधाई।
— Narendra Modi (@narendramodi) November 1, 2016
प्रगति के नित-नए आयाम तय करते हरियाणा के लोगों को स्वर्ण जयंती स्थापना दिवस की ढेरों शुभकामनाएं।
— Narendra Modi (@narendramodi) November 1, 2016