Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రిపబ్లిక్ ఆఫ్ జాంబియా అధ్యక్షుని భారతదేశ ఆధికారిక సందర్శన కాలం లో ఆదాన ప్రదానం జరిగిన ఎమ్ఒయు/ఒప్పందం యొక్క జాబితా


1

భూగర్భ శాస్త్రం మరియు ఖనిజ వనరుల రంగం లో సహకారానికి ఉద్దేశించిన ఎమ్ఒయు

గనులు మరియు ఖనిజ వనరుల శాఖ మంత్రి,

 

గౌరవనీయులు శ్రీ రిచర్డ్ ముసుక్ వా

పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, ఇంకా గనుల శాఖ మంత్రి

 

శ్రీ ప్రహ్లాద్ జోశీ

2

రక్షణ రంగం లో సహకారాని కి సంబంధించిన ఎమ్ఒయు

విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి గౌరవనీయులు

 

శ్రీ జోసెఫ్ మలాంజీ

విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి 
  
శ్రీ వి. మురళీధరన్

3

కళలు మరియు సంస్కృతి రంగం లో సహకారం అంశం పై ఎమ్ఒయు

విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి గౌరవనీయులు

 

 శ్రీ జోసెఫ్ మలాంజీ

విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి  
 
శ్రీ వి. మురళీధరన్

4

జాంబియన్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ డిప్లొమసీ ఎండ్ ఇంటర్ నేశనల్ స్టడీస్ కు మరియు ఫారిన్ సర్వీస్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ ఇండియా కు మధ్య ఎమ్ఒయు

విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి గౌరవనీయులు

 

శ్రీ జోసెఫ్ మలాంజీ

విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి  
 

శ్రీ వి. మురళీధరన్

5

ఇవిబిఎబి నెట్ వర్క్ ప్రోజెక్టు కు సంబంధించిన ఎమ్ఒయు

విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి గౌరవనీయులు

 

శ్రీ జోసెఫ్ మలాంజీ

విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి   

 

శ్రీ వి. మురళీధరన్

6

ఇలెక్టోరల్ కమిశన్ ఆఫ్ జాంబియా కు మరియు భారతదేశ ఎన్నికల సంఘాని కి మధ్య ఎమ్ఒయు

ఇలెక్టోరల్ కమిశన్ ఆఫ్ జాంబియా చైర్ పర్సన్, గౌరవనీయ న్యాయమూర్తి

 

శ్రీ జస్టిస్ ఇసావు చులు

విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి 
  

శ్రీ వి. మురళీధరన్

వ.సం ఎంఒయు/ఒప్పందం/ఒడంబడిక యొక్క పేరు జాంబియా పక్షాన దీనిని అందజేసే వ్యక్తి భారతదేశం తరఫున స్వీకరించే వ్యక్తి  

 

 

**