పిఎంఇండియా
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రేపు(14 అక్టోబర్) సాయంత్రం 7 రేస్ కోర్సు రోడ్ లో నేతాజీ సుభాష్ చంద్ర బోస్ కుటుంబ సభ్యులతో సమావేశమవ్వనున్నారు.
Tomorrow is a very special day. I will meet family members of Subhas Babu at my residence. It is an honour to host them.
— Narendra Modi (@narendramodi) October 13, 2015