Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

లండన్ లో జరిగిన ఉగ్రవాది దాడి ఘటనపై విచారం వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ లండన్ లో జరిగిన ఉగ్రవాది దాడి ఘటనపై విచారం వ్యక్తం చేశారు.

“లండన్‌లో జరిగిన ఉగ్రవాద దాడి చాలా బాధాకరమైనటువంటిది. ఘటనలో బాధితులైన వారు మరియు వారి కుటుంబ సభ్యుల చుట్టూరా మన ఆలోచనలు తిరుగుతున్నాయి. వారి తరఫున ప్రార్థనలు చేస్తున్నాం.

ఇటువంటి విషమ సమయంలో, ఉగ్రవాదంపై పోరాడడంలో యుకె వెన్నంటి భారతదేశం నిలుస్తుంది” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

***