Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

లోహ్రి సంద‌ర్భంగా దేశ ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాన‌మంత్రి శుభాకాంక్ష‌లు


లోహ్రి పండుగ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ దేశ ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

“లోహ్రి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా ప్ర‌తి ఒక్క‌రికీ శుభాకాంక్ష‌లు. ఈ ప్ర‌త్యేక పండుగ మ‌న స‌మాజంలో ఆనందాన్ని, సిరిసంప‌ద‌ల‌ను నింపాల‌ని కోరుకుంటున్నాను “అని ప్ర‌ధాన‌మంత్రి త‌మ శుభాకాంక్ష‌ల సందేశంలో పేర్కొన్నారు.