Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

విజయదశమి సందర్భం గా దేశ ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్ర‌ధాన మంత్రి


మంగళప్రదమైన విజయదశమి ని పురస్కరించుకొని దేశ ప్రజల కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

 “विजयादशमी के पावन पर्व पर आप सभी को हार्दिक शुभकामनाएं।

‘‘మంగళప్రదమైనటువంటి విజయదశమి సందర్భం గా ఇవే శుభాకాంక్షలు’’ అని ఒక సందేశం లో ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.

 

विजयादशमी के पावन पर्व पर आप सभी को हार्दिक शुभकामनाएं।

Greetings on the auspicious occasion of #VijayaDashami. pic.twitter.com/V0xjMuzUSL

— Narendra Modi (@narendramodi) October 8, 2019

**