Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వియత్నామ్ ప్రజలకు వారి జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వియత్నామ్ ప్రజలకు వారి జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలిపారు.

“వియత్ నామ్ ప్రజలకు వారి జాతీయ దిన శుభాకాంక్షలు. వియత్ నామ్ మాకు ఒక మిత్ర దేశం. ఆ దేశ వాసులతో మేము మా సంబంధాలను ఆదరంతో కాపాడుకొంటాము” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.