పిఎంఇండియా
వ్యవసాయ ఎగుమతుల విధానం-2018కి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ విధానం అమలును పరిశీలించేందుకు కేంద్ర స్థాయిలో ఒక పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు ప్రతిపాదనను కూడా మంత్రిమండలి ఆమోదించింది. దీనికి కేంద్ర వాణిజ్యశాఖ నేతృత్వం వహించనుండగా సంబంధిత ఇతర మంత్రిత్వశాఖలు, విభాగాలు, సంస్థలతోపాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు ఈ వ్యవస్థలో భాగస్వాములుగా ఉంటారు.
దేశంలో 2022నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే విధానాన్ని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ లక్ష్యాన్ని సాధించడంలో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు కీలక పాత్ర పోషించనున్నాయి. ఆ మేరకు వ్యవసాయ ఎగుమతులకు ఉత్తేజమిచ్చేందుకు వీలుగా ప్రభుత్వం సమగ్ర ‘‘వ్యవసాయ ఎగుమతుల విధానాన్ని’’ తీసుకువచ్చింది. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిని రెట్టింపు చేయడం దీని లక్ష్యం. దీంతోపాటు రైతులు పండించే పంటలను అంతర్జాతీయ విలువ జోడింపు సంస్థలతో అనుసంధానించాలని ప్రభుత్వ తలపెట్టింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ ఎగుమతుల విధానం కింది లక్ష్యాలను నిర్దేశిస్తోంది:
‘‘వ్యవసాయ రంగంలో భారతదేశాన్ని అంతర్జాతీయ శక్తిగా రూపొందించడం, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం ప్రధానోద్దేశాలుగా తగిన విధానంద్వారా వ్యవసాయ రంగంతో ఎగుమతి సామర్థ్యాన్ని జోడించనుంది.’’
లక్ష్యాలు:
వ్యవసాయ ఎగుమతుల విధానం లక్ష్యాలు కిందివిధంగా ఉన్నాయి:
వ్యవసాయ ఎగుమతుల విధానంలోని అంశాలు:
వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి విధానంలోని సిఫారసులు కింద పేర్కొన్న విధంగా ‘వ్యూహాత్మకం’, ‘కార్యాచరణ’ కింద రెండు విభాగాలుగా వర్గీకరించబడ్డాయి:
|
మౌలిక వసతులు, రవాణా సదుపాయంద్వారా మద్దతు |
|
|
ఎగుమతులకు ఉత్తేజం దిశగా సమగ్ర విధానం |
|
|
వ్యవసాయ ఎగుమతులలో రాష్ట్రాలకూ మరింత భాగస్వామ్యం. |
|
|
|
సముదాయాల ఏర్పాటుపై దృష్టి |
|
|
విలువ జోడించిన ఉత్పత్తుల ఎగుమతులకు ప్రోత్సాహం |
|
|
M‘‘భారత బ్రాండ్’’కు ప్రోత్సాహం, విస్తృత ప్రచారం కల్పించడం |
|
కార్యాచరణ |
పంటలతోపాటు వివిధ ఉత్పత్తుల తయారీకి ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడం. |
|
|
బలమైన నాణ్యత నియంత్రణలకు రూపుదిద్దడం |
|
|
పరిశోధన – అభివృద్ధి |
|
|
ఇతరాలు |
వ్యూహాత్మకం
|
విధానపరమైన చర్యలు |
|---|
*****