Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శిలాంగ్ యొక్క ఆర్చ్ బిశప్ రెవ‌. డొమ్‌ నిక్‌- జాలా క‌న్నుమూత ప‌ట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి


శిలాంగ్ యొక్క ఆర్చ్ బిశప్ రెవ‌. డొమ్‌ నిక్‌- జాలా క‌న్నుమూత ప‌ట్ల‌ ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న సంతాపాన్ని వ్య‌క్తం చేశారు.

 

ఆర్చ్ బిశప్ క‌న్నుమూత తో తాను ఖిన్నుడిని అయిన‌ట్లు ప్ర‌ధాన మంత్రి ట్విట‌ర్ లో వ్రాశారు.  రెవ. డొమ్ నిక్- జాలా ను ‘‘స‌మాజాని కి అవిచ్ఛిన్నంగా సేవ‌ల ను అందించినందుకు గాను మరియు మేఘాల‌య యొక్క పురోగ‌తి ప‌ట్ల ఆయ‌న లోని ఉద్వేగానికి గాను ఎల్లప్పటికీ గుర్తు పెట్టుకోవడం జరుగుతుంది.  ఆయ‌న ఆత్మ కు శాంతి ల‌భించుగాక’’ అని ఒక సందేశం లో ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.

 

 PM India

PMO India

✔@PMOIndia

 

 

Anguished by the passing away of Most Rev. Dominic Jala, the Archbishop of Shillong. He will be remembered for his impeccable service to society and passion towards Meghalaya’s progress. May his soul rest in peace: PM @narendramodi

4,966

10:15 AM – Oct 12, 2019

Twitter Ads info and privacy

806 people are talking about this

 

 

 

శిలాంగ్ యొక్క ఆర్చ్ బిశప్ రెవ‌రెండ్ డొమ్‌ నిక్‌- జాలా యునైటెడ్ స్టేట్స్ లోని కాలిఫోర్నియా లో ఈ నెల 11వ తేదీ నాడు జ‌రిగిన ఒక కారు ప్ర‌మాదం లో చ‌నిపోయారు.

 

 

ఆయ‌న ను 1977వ సంవ‌త్స‌రం నవంబ‌ర్ 19వ తేదీ నాడు డాన్ బాస్కో లోని సెలేసియ‌న్ యొక్క ఫాద‌ర్ ప‌ద‌వి లో నియ‌మించ‌డం జరిగింది.  

 

 

ఆయన ను 1999వ సంవ‌త్స‌రం డిసెంబ‌ర్ లో శిలాంగ్ ఆర్చ్ బిశప్ గా నియ‌మించ‌డమైంది.  అంత‌కన్నా ముందు ఆయ‌న గువాహాటి ప్రావిన్స్ లో తన సేవ‌ల ను అందించారు.