Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శివ‌గిరి మ‌ఠంలో శ్రీ నారాయ‌ణ గురుకు ప్ర‌ధాన మంత్రి నివాళి

శివ‌గిరి మ‌ఠంలో శ్రీ నారాయ‌ణ గురుకు ప్ర‌ధాన మంత్రి నివాళి

శివ‌గిరి మ‌ఠంలో శ్రీ నారాయ‌ణ గురుకు ప్ర‌ధాన మంత్రి నివాళి

శివ‌గిరి మ‌ఠంలో శ్రీ నారాయ‌ణ గురుకు ప్ర‌ధాన మంత్రి నివాళి

కేర‌ళ‌లోని వ‌ర్క‌ల‌లో ఉన్న శివ‌గిరి మ‌ఠాన్ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు సంద‌ర్శించారు. గొప్ప సామాజిక ఉద్య‌మ‌కారుడు అయిన శ్రీ నారాయ‌ణ గురుకు ప్ర‌ధాని నివాళి అర్పించారు.

శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించేందుకు వ‌చ్చిన ప్ర‌ధాన మంత్రికి మొద‌ట‌ మ‌హా స‌మాధి మందిర్ వ‌ద్ద‌, ఆ త‌ర్వాత వైదిక మ‌ఠం వ‌ద్ద ప్ర‌జ‌లు ఉత్సాహంగా ఆహ్వానం ప‌లికారు.

శ్రీ నారాయ‌ణ గురు ఆశీర్వాదాలు అందుకున్నందుకు తాను ఎంతో అదృష్ట‌వంతుడిన‌ని ప్ర‌ధాని పేర్కొన్నారు. స‌మాజంలో పేద‌లు, అణ‌గారిన వ‌ర్గాల వారికి సేవ చేయ‌డంలో త‌న‌కు శ్రీ నారాయ‌ణ గురు స్ఫూర్తి ప్ర‌దాత అని ఆయ‌న వెల్ల‌డించారు.