పిఎంఇండియా
శ్యామ్ జీ కృష్ణ వర్మను ఆయన చనిపోయిన తరువాత న్యాయవాది సంఘ సభ్యునిగా తిరిగి నియమించినట్లు తెలిపే ధ్రువపత్రాన్ని గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీమతి ఆనందీబెన్ పటేల్‌కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అందజేశారు. ఈ కార్యక్రమం గుజరాత్ లోని భుజ్ లో జరిగింది. లండన్ లోని ఆనరబుల్ సొసైటీ ఆఫ్ ద ఇన్నర్ టెంపుల్ ఈ పునర్ నియామకం జరిపింది. గత నెలలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ లండన్ లో పర్యటించినపుడు యునైటెడ్ కింగ్ డమ్ ప్రధాని శ్రీ డేవిడ్ కామెరాన్ సమక్షంలో ఈ మేరకు సర్టిఫికెట్ ను అందుకున్నారు.
ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగిస్తూ – “శ్యామ్ జీ కృష్ణ వర్మ ఓ పండితుడు. కాశీలో గొప్ప పేరు తెచ్చుకున్నారు. భారతదేశ స్వాతంత్య్రం కోసం లండన్ లో ఆయన ఎంతగానో పాటుపడ్డారు” అంటూ కొనియాడారు.
పోలీస్ డైరెక్టర్స్ జనరల్ సమావేశంలో పాల్గొనడానికి కచ్ కు వెళ్తున్నానని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ సమావేశాన్ని ఎప్పుడూ ఢిల్లీలో నిర్వహించేవారని, ప్రధానిగా తాను వచ్చిన తరువాత చొరవ తీసుకొని గత సంవత్సరం ఈ సమావేశాన్ని దేశ రాజధానికి వెలుపల నిర్వహించాలని చెప్పడంతో సమావేశ వేదిక మారినట్లు వివరించారు. రన్ ఆఫ్ కచ్ లో జరిపే రనోత్సవ్ పర్యటకులలో ఎంతో ఆదరణకు పాత్రమైందని, ప్రస్తుతం ఈ ఉత్సవం ప్రపంచ పర్యటక చిత్రపటంలోనూ ఓ స్థానాన్ని సంపాదించుకోవడం పట్ల ప్రధాని శ్రీ మోదీ హర్షం వ్యక్తం చేశారు.
Shyamji Krishna Varma was a great man. Whatever he did was not for himself. He was known for his knowledge: PM in Kutch
— PMO India (@PMOIndia) December 18, 2015
When it came to serving the nation, Shyamji Krishna Varma did a lot. He inspired other nationalists: PM in Kutch https://t.co/avYyiuqitC
— PMO India (@PMOIndia) December 18, 2015
Mahatma Gandhi and Shyamji Krishna Varma, their 'Sanad' was taken away by the colonial rulers: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 18, 2015
Earlier I had brought the ashes of Shyamji Krishna Varma back. Today I have another privilege: PM @narendramodi in Kutch
— PMO India (@PMOIndia) December 18, 2015
We may not have got the opportunity to die for the nation but we have to live for the nation & serve the nation: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 18, 2015
Rann Utsav commences in a few days. The entire nation is looking at Kutch now: PM @narendramodi in Kutch
— PMO India (@PMOIndia) December 18, 2015
Delighted to be in the picturesque & beautiful Kutch, a district that has emerged as one of India's fastest growing & vibrant districts.
— Narendra Modi (@narendramodi) December 18, 2015
Today is memorable because I handed over certificate of Shyamji Krishna Varma’s posthumous reinstatement to the bar to CM @anandibenpatel.
— Narendra Modi (@narendramodi) December 18, 2015
Shyamji Krishna Varma is remembered for his utmost devotion to India & for his knowledge. He inspired many. https://t.co/lBatAvGUAY
— Narendra Modi (@narendramodi) December 18, 2015