Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీమతి విజయ మెహతా జీ కన్నుమూత.. సంతాపం తెలిపిన ప్రధానమంత్రి


శ్రీమతి విజయ మెహతా జీ మృతికి ప్రధానమంత్రి శ్రీ  నరేంద్ర మోదీ సంతాపాన్ని తెలిపారుశ్రీమతి విజయ మెహతా గారు ఆధునిక మరాఠీ నాటక రంగ మార్గదర్శకుల్లో ఒకరనీసృజనాత్మకతకీకళాకౌశలానికీ మరో పేరనీ శ్రీ మోదీ ప్రశంసించారుఆమె నాటకాలూసినిమాలూ వివిధ తరాల నటులపైనాదర్శకులపైనారంగస్థల ప్రేమికులపైనా ప్రభావాన్ని చూపాయని ఆయన అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘
శ్రీమతి విజయ మెహతా గారు ఇక లేరని తెలిసి ఎంతో బాధపడ్డానుసాంస్కృతిక రంగంతో పాటు చలనచిత్ర రంగంలోనూ మహామహుల్లో ఒకరిగా ఆమెను స్మరించుకుంటూ ఉంటాం.

ఆధునిక మరాఠీ నాటక రంగ మార్గదర్శకుల్లో ఒకరైన శ్రీమతి విజయ మెహతా గారు సృజనాత్మకతకీకళా కౌశలానికీ ప్రసిద్ధి పొందారుఆమె నాటకాలూచలనచిత్రాలూ వివిధ తరాలకు చెందిన నటులకూదర్శకులకూరంగస్థల ప్రేమికులకూ స్ఫూర్తిని ఇచ్చాయి.
ఆమె కుటుంబానికీఅభిమానులకీకళాకారులందరికీ ఈ విషాద వేళలో నేను సంతాపాన్ని తెలుపుతున్నానుఓమ్ శాంతి’’ అని పేర్కొన్నారు.

***