Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ అటల్ బిహారి వాజ్ పేయి కి ఆయన వర్ధంతి నాడు శ్రద్ధాంజలి ఘటించిన ప్ర‌ధాన మంత్రి

శ్రీ అటల్ బిహారి వాజ్ పేయి కి ఆయన వర్ధంతి నాడు శ్రద్ధాంజలి ఘటించిన ప్ర‌ధాన మంత్రి


పూర్వ ప్రధాని శ్రీ అటల్ బిహారి వాజ్ పేయి కి ఆయన వర్ధంతి సందర్భం లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శ్రద్ధాంజలి ని సమర్పించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘ఈ రోజు న, మాన్య శ్రీ అటల్ గారి వర్ధంతి సందర్బం లో, సదైవ్ అటల్ కు వెళ్లి ఆయన కు శ్రద్ధాంజలి ని అర్పించాను. మనం అటల్ గారి ద్వారా భారతదేశాని కి సేవలను అందించడం కోసం చేసిన ప్రయాసల నుంచి ప్రేరణ ను పొందుతూ వస్తున్నాం. ఆయన భారతదేశం లో పరివర్తన ను తీసుకురావడం కోసం మరియు మన దేశాన్ని 21వ శతాబ్ది తాలూకు సవాళ్ల ను ఎదుర్కోవడానికై సన్నద్ధం చేసే దిశ లో మార్గదర్శకప్రాయమైనటువంటి కృషి ని చేశారు.’’ అని పేర్కొన్నారు.

 

*****

 

DS/TS