Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ పీజీ బారువా మృతికి ప్రధాని సంతాపం


అస్సాం ట్రిబ్యూన్ గ్రూప్ ఎడిటర్మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ పీజీ బారువా గారి మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:

‘‘అస్సాం ట్రిబ్యూన్ గ్రూప్ ఎడిటర్మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ పీజీ బారువా మరణం దిగ్భ్రాంతి కలిగించిందిపాత్రికేయ రంగానికి చేసిన సేవలకు గాను ఆయన చిరస్మరణీయంగా నిలిచిపోతారుఅస్సాం పురోగతిని ముందుకు తీసుకెళ్లడానికిఆ రాష్ట్ర సంస్కృతిని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి అమితమైన ఆసక్తిని ప్రదర్శించేవారుఆయన కుటుంబ సభ్యులుఅభిమానులకు సానుభూతి తెలియజేస్తున్నానుఓం శాంతి.’’

 

***