Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ లాడూ కిశోర్ స్వైన్ క‌న్నుమూత ప‌ట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి


శ్రీ లాడూ కిశోర్ స్వైన్ క‌న్నుమూత ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపం తెలిపారు.

“ఒడిశా లోని అస్కా లోక్ స‌భ ఎంపీ శ్రీ లాడూ కిశోర్ స్వైన్ గారి మృతి నాకు మానసికం గా బాధ ను కలిగించింది. స‌మాజాని కి ఆయ‌న చేసిన ఉత్తమ సేవ కు గాను ఆయ‌న ను గుర్తు చేసుకోవ‌డం జ‌రుగుతుంది. గ్రామీణాభివృద్ధి దిశ గా ఆయన చేసిన కృషి గ‌మ‌నార్హంగా ఉండింది. ఆయ‌న కుమారుడు న‌చికేత తో నేను మాట్లాడి నా సంతాపాన్ని వ్య‌క్తం చేశాను” అని ఒక సందేశం లో ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.